అల్లు అర్జున్ తో నటించనన్న చైల్డ్ ఆర్టిస్ట్

      అల్లు అర్జున్ తో నటించనన్న చైల్డ్ ఆర్టిస్ట్




       తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లు ఈ మధ్య పెద్ద అయ్యాక గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. అలాంటి చైల్డ్ అర్టిస్ లోనే కావ్య ఒకరు. గంగోత్రి, బాలు చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఈమెను గుర్తుపట్టోచ్చు. ఆ సినిమా లలో ఎంతో ముద్దు ముద్దుగా నటించి మెప్పించిన కావ్య ఇప్పుడు గుర్తు పట్టలేనంత గా మారి హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతోంది.

కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 చిత్రాల వరకు చేసింది. ప్రస్తుతం కావ్య మసూద అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో సంగీత కూడా లో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కావ్య ఇంకా సంగీత ఇద్దరు ఆలీతో సరదాగా షో కి వచ్చారు.

ఈ షో లో వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హోస్ట్ ఆలీ కావ్య తో నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఇప్పటి స్టార్ హీరో లు నిన్ను హీరోయిన్ గా డేట్స్ అడిగారు అంత కదా? అని అడగ్గా.. దానికి ఆమె ముసి ముసిగా నవ్వుతూ చాలా మంది హీరోలు అడిగారు అని చెప్పింది.

Kavya kalyanram
అయితే అల్లుఅర్జున్ గంగోత్రి షూటింగ్ సమయంలో  నువ్వు నాతో హీరోయిన్ గా చేయాలని చెప్పారు. దానికి కావ్య అప్పటికి మీరు ముసలివాళ్ళు అయిపోతారు అని చెప్పిందంట. చూద్దాం తెలుగు ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Oo Antava Song Lyrics in Telugu & English – PUSHPA (Samantha,Alluarjun)

నేను వైసీపీ కార్యకర్తనే అంటున్న రాపాక