పూజా హెగ్డే జోరు మాములుగా లేదు

 పూజా హెగ్డే ఇటీవలి ఫోటోషూట్ నుంచి ఓ ఛమక్కు లాంటి ఫోటో అభిమానుల సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. పూజా లుక్ నెవ్వర్ బిఫోర్ అనిపించేంత హాట్ గా ఉండడంతో ఇది వాట్సాపుల్లోనూ జోరుగా వైరల్ అవుతోంది.


పూజా టాప్ టు బాటమ్ టోన్డ్ బాడీతో .. పర్ఫెక్ట్ ఫిజిక్ .. కవ్వించే లుక్ తో మైమరిపించింది. సింపుల్ స్మైల్ తో కిల్లింగ్ చూపులతో కవ్వించేస్తోందిలా. ఇక ఆ గ్రీన్ డిజైనర్ బాడీ ఫిట్ డ్రెస్ తన అందాల్ని పదింతలు ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం పూజా .. టాలీవుడ్ లో ప్రభాస్ తో రాధేశ్యామ్.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Oo Antava Song Lyrics in Telugu & English – PUSHPA (Samantha,Alluarjun)

నేను వైసీపీ కార్యకర్తనే అంటున్న రాపాక

కొత్త సంవత్సరం జోష్ మీదున్న పవర్ స్టార్